మాజీ ఎంపి ధర్మభిక్షం మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బిసి విధ్యార్ధిసంఘం అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న ధర్మభిక్షం జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, ధర్మభిక్షం నిస్వార్ధ సేవలను కొనియాడారు. కృష్ణ, రుక్మాగౌడ్, జనార్ధన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Dharma Bhiksham
Dharma Bhiksham









No comments:
Post a Comment