The One for all website for Nalgonda, Nalgonda Business Phone contact Numbers details, Nalgonda News, Nalgonda Discount Offers, Job offers, Used Cars and Bikes
మున్సిపాలిటీల్లో ఆస్ధిపన్నుపై వడ్డీ మాఫీ గడువు ఈ నెల 6వ తేదీ వరకూ పెంచబడింది. ఆస్ధి పన్ను చెల్లించని వారు ఏప్రిల్ 6వ తేదీ లోపు వడ్డీ లేకుండా చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment