ఆంధ్రా టెలివిజన్ చానెల్ అయిన TV9 ఉధ్యోగులు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కాలంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఫోన్లు, మిక్సీలు, కుక్కర్లు, డివిడి ప్లేయర్లు, మైక్లో ఓవెన్లు, మందు బాటిళ్ళు, గ్యాస్ స్టౌలు పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు, అధికారుల కన్నుగప్పి ఈ కోడ్ ఉల్లంఘన కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు సహకరిస్తున్న TV9 కి సంబంధించిన ఉధ్యోగులు వ్యాన్ తో సహా ఘటనా స్ధలంలో దొరికారు. పోలీసులను చూడగానే జగ్గారెడ్డి గోడ దూకి పారిపోయాడు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సదరు జగ్గారెడ్డి తెలంగాణ వ్యతిరేకి. పలుసార్లు మీడియా సాక్షిగాగా విచక్షణా రహితంగా తెలంగాణ వాదులను రోడ్లపైనే కొట్టిన చరిత్ర జగ్గారెడ్డిది.
మరోవైపు TV9. పార్లమెంట్ లో పెప్పర్ స్పేని చల్లి అసహ్యంగా ప్రవర్తించిన లగడపాటి రాజగోపాల్ ని TV9 చానెల్ భగత్ సింగ్ తో పోల్చి తన ఆంధ్రా దురహంకారాన్ని చాటుకుంది. అలాంటి ఆంధ్రా చానెల్ ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి ఆనాగరిక నాయకుడిని, తెలంగాణ వ్యతిరేకిని తెలంగాణలో గెలిచేలా చేయడానికి సహకరిస్తుంది. ఆంధ్రా చానెళ్ళను చూసి వారిని ఆదరిస్తే వారు మన వేలుతో మన కన్నునే పొడుస్తారు. మనకు వ్యతిరేకమైనవారిని మనకు మానవజాతికి మంచిచేసేవారిగా చూపించి మనల్ని మోసం చేస్తారు. అమ్ముడుపోడానికి రెడీగా ఉన్న జగ్గారెడ్డి లాంటి నాయకుల గెలుపుకు సహకరించి ప్రాంతేతరులకు అనుకూలమైన జి.ఒ.లను తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తారు. తిరిగి స్వతంత్ర తెలంగాణలో పరాయి పెత్తనమే నడిచేలా చేస్తారు. అందుకే కులం, పార్టీ లాంటి ఫీలింగ్స్ ని వదిలి మంచివారిని చూసి ఎన్నుకోండి. ముఖ్యంగా ప్రాంతంలో ఉంటూ ప్రాంత వ్యతిరేకులుగా పనిచేసేవారిని పాతరేయడానకి కొంత జాగరూకులై ఉండండి.
తెలంగాణ వాదుల్లో పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన ఏకైక నాయకుడు జగ్గారెడ్డట. జగ్గారెడ్డి తెలంగాణ వాది కాడు. తెలంగాణ వాసి మాత్రమే. జగ్గారెడ్డి ఆంధ్రా వాది. ఈయన్ను ఉదాహరణగా తీస్కుంటే పవన్ కళ్యాణ్ లో లోపల ఎక్కడో దాగున్న ఆంద్రా పక్షపాతం కనిపిస్తుంది.
-------------------------------------------------
Sangareddy MLA Toorpu Jayaprakash Reddy alias Jaggareddy cought red hand handed while distributing Cell Phones, Liquor Bottles, Micro Ovens etc. Andhra biased and Anti Telangaana News Channel TV9 helped this code violation ceremony by providing its media vehicles to Jaggareddy to fool the police.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సదరు జగ్గారెడ్డి తెలంగాణ వ్యతిరేకి. పలుసార్లు మీడియా సాక్షిగాగా విచక్షణా రహితంగా తెలంగాణ వాదులను రోడ్లపైనే కొట్టిన చరిత్ర జగ్గారెడ్డిది.
మరోవైపు TV9. పార్లమెంట్ లో పెప్పర్ స్పేని చల్లి అసహ్యంగా ప్రవర్తించిన లగడపాటి రాజగోపాల్ ని TV9 చానెల్ భగత్ సింగ్ తో పోల్చి తన ఆంధ్రా దురహంకారాన్ని చాటుకుంది. అలాంటి ఆంధ్రా చానెల్ ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి ఆనాగరిక నాయకుడిని, తెలంగాణ వ్యతిరేకిని తెలంగాణలో గెలిచేలా చేయడానికి సహకరిస్తుంది. ఆంధ్రా చానెళ్ళను చూసి వారిని ఆదరిస్తే వారు మన వేలుతో మన కన్నునే పొడుస్తారు. మనకు వ్యతిరేకమైనవారిని మనకు మానవజాతికి మంచిచేసేవారిగా చూపించి మనల్ని మోసం చేస్తారు. అమ్ముడుపోడానికి రెడీగా ఉన్న జగ్గారెడ్డి లాంటి నాయకుల గెలుపుకు సహకరించి ప్రాంతేతరులకు అనుకూలమైన జి.ఒ.లను తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తారు. తిరిగి స్వతంత్ర తెలంగాణలో పరాయి పెత్తనమే నడిచేలా చేస్తారు. అందుకే కులం, పార్టీ లాంటి ఫీలింగ్స్ ని వదిలి మంచివారిని చూసి ఎన్నుకోండి. ముఖ్యంగా ప్రాంతంలో ఉంటూ ప్రాంత వ్యతిరేకులుగా పనిచేసేవారిని పాతరేయడానకి కొంత జాగరూకులై ఉండండి.
-------------------------------------------------
Sangareddy MLA Toorpu Jayaprakash Reddy alias Jaggareddy cought red hand handed while distributing Cell Phones, Liquor Bottles, Micro Ovens etc. Andhra biased and Anti Telangaana News Channel TV9 helped this code violation ceremony by providing its media vehicles to Jaggareddy to fool the police.

No comments:
Post a Comment