How astrology impacts Vaasthu?
జ్యోతిష్య శాస్త్రం ఏ విధంగా వాస్తు శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది?
ఏ ఏ నక్షత్రాల్లో పుట్టినవారు పడమటి ముఖం ఉండే ఇంట్లో ఉండరాదు?
ఏ ఏ నక్షత్రాల్లో పుట్టినవారు తూర్పు ముఖం ఉండే ఇంట్లో ఉండరాదు?
Birth Star - Aswini
East facing houses are not suitable for these persons.తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Bharani
North facing houses are not suitable for this persons.
ఉత్తరం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Krithika
West facing houses are not suitable for these persons.
కృత్తిక నక్షత్రం వారికి పడమటి వైపు ముఖ ద్వారం ఉండే ఇండ్లు సరిపడవు.
Birth Star - Rohini
South facing houses are not suitable for these persons.
దక్షిణం వైపు ముఖ ద్వారం ఉండే ఇండ్లు రోహిణి నక్షత్రం వారికి సరిపడవు.
Birth Star - Mrigasira
North facing houses are not suitable.
ఉత్తరం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Arudra
East facing houses are not suitable.
తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Punarvasu
West facing houses are not suitable.
పశ్చిమం ముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Pushyami
East facing houses are not suitable.
తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Aslesha
South facing houses are not suitable
దక్షిణం ముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Magha
Birth Star - Pubbha
North Facing Houses are not suitable.
ఉత్తరం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Uttara
West facing houses are not suitable.
పశ్చిమం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Hasta
South facing houses are not suitable
దక్షిణం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Chitta
Birth Star - Visakha
West facing houses are not suitable.
పశ్చిమం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Anuradha
East facing houses are not suitable.
తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Jyesta
South facing houses are not suitable
దక్షిణం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Moola
East facing houses are not suitable.
తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Purvashada
North facing houses are not suitable.
ఉత్తరం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Uttarashada
West facing houses are not suitable.
పశ్చిమం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Sravanam
South facing houses are not suitable
దక్షిణం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Dhanishta
North facing houses are not suitable.
ఉత్తరం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Satabhisham
East facing houses are not suitable.
తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Purvabhadra
West facing houses are not suitable.
పశ్చిమం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.
Birth Star - Uttarabhadra
East facing houses are not suitable.
తూర్పుముఖంగా ఉండే ఇంట్లో వీరు నివసించరాదు.
Birth Star - Revati
South facing houses are not suitable.
దక్షిణం దిక్కు ముఖ ద్వారం ఉండే ఇండ్లు వీరికి సరిపడవు.

No comments:
Post a Comment