ఆసరా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసే పధ్ధతి
పెన్షన్ ధరఖాస్తు ఫారాలు ఏ జీరాక్స్ షాప్ లో అయినా లభిస్తాయి.
ధరఖాస్తు పధ్ధతి
వయో వృధ్ధులకు - ధరఖాస్తు ఫారం + ఆధార్ జీరాక్స్
వితంతువు - ధరఖాస్తు ఫారం + ఆధార్ జీరాక్స్ + మరణ దృవీకరణ పత్రం.
వికలాంగులు - ధరఖాస్తు ఫారం + ఆధార్ జీరాక్స్ + సదరం సర్టిఫికెట్.
కల్లుగీత కార్మికులు - ధరఖాస్తు ఫారం + ఆధార్ జీరాక్స్ + ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వారిచే జారీచేయబడ్డ దృవీకరణ పత్రం.
హెచ్ ఐ వి (ఎయిడ్స్) - ధరఖాస్తు ఫారం + ఆధార్ జీరాక్స్ + మెడికల్ ఆఫీసర్ చే జారీచేయబడ్డ సర్టిఫికెట్
నేతకార్మికులు - ధరఖాస్తు ఫారం + ఆధార్ జీరాక్స్ + వీవర్ సొసైటీ గుర్తింపు కార్డు
How to apply for Asara Pension Scheme,
Application Forms Available in Any Xerox shop
Application Process
Old age person. - Application Form, Aadhar Card Xerox.
Widow - Application Form, Aadhar Card Xerox, Death
Certificate Xerox.
PHC - Application Form, Aadhar Card Xerox,
Sadaram Certificate Xerox
Toddy Tapper (Kallu geetha) - Application Form, Aadhar Card Xerox, Identy
Card Xerox( Issued By Excise Superintend)
HIV. - - Application Form, Aadhar Card Xerox , HIV
Certificate Xerox ( Issued By Medical Officer)
Weavers - Application Form, Aadhar Card Xerox , Weaver ID
Card Xerox.
Today is last date for applying - 6-12-2014 and may be tomorrow also.

No comments:
Post a Comment