The One for all website for Nalgonda, Nalgonda Business Phone contact Numbers details, Nalgonda News, Nalgonda Discount Offers, Job offers, Used Cars and Bikes
Showing posts with label Nalgonda BJP. Show all posts
Showing posts with label Nalgonda BJP. Show all posts
Sri Morishetty Nageshwar Rao Nalgonda Contesting with BJP Party Ticket
| మొరిశెట్టి నాగేశ్వర్ రావు గారు 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధి. (బాజపా) |
| Morishetty Nageshwar Rao |
Morishetty Nageshwar Rao gaaru with Sri Chinna Jiyar Swamy
మొరిశెట్టి నాగేశ్వర్ రావు గారు నల్లగొండ టౌన్లో గత పది సంవత్సరాలనుండి అనేక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన నల్లగొండ టౌన్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా భాధ్యతలు నిర్వహిస్తూనే, నెహ్రూ యువకమండలి అధ్యక్షులుగా చాలా చురుకుగా అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ యువతను సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీ మొరిశెట్టి నాగేశ్వర రావు గారు సాయి శ్రీ ఫౌండేషన్ ను, సాయి శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీని స్ధాపించి సమాజ సేవతో పాటూ విధ్యారంగంలో కూడా సేవలందిస్తున్నారు.
ఆయన ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు, దుర్గా మాత నవరాత్రులు, వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ, ప్రతి ఎండాకాలం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తు ప్రజలకు తోడ్పడుతున్నారు.
ఆయన ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు, దుర్గా మాత నవరాత్రులు, వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ, ప్రతి ఎండాకాలం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తు ప్రజలకు తోడ్పడుతున్నారు.
తెలంగాణ ఉధ్యమానికి తనవంతు కృషి చేసారు. ఉధ్యమ పథంలో బాగంగా వంటవార్పు, సమావేశాలు,సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అయన అనాద శరణాలయాలకు, వికలాంగుల శరణాలయాలకు ఇతర సంస్ధలకు తనవంతు సేవను అందించడంలో ఎప్పుడూ ముందు ఉన్నారు.
2012 వివేకానంద జయంతి ఉత్సవాలలో 149 Vivekananda Birth Day
2013 వివేకానంద జయంతి ఉత్సవాలలో 150 Vivekananda Birth Day
2014 వివేకానంద జయంతి ఉత్సవాలలో 151 Vivekananda Birth Day
ఎండాకాలం చలివేంద్రాన్ని ప్రారంభిస్తూ Cooling Point by Sri Morishetty Nageshwar Rao
Morishetty Nageshwar Rao Nalgonda Contesting with BJP Party Ticket
Morishetty Nageshwar Rao Nalgonda BJP Leader
Sri Goli Amarender Reddy Joins BJP

Subscribe to:
Posts (Atom)








